బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, కొని యాడుట, స్తుతించుట, చేయుట, ఆచరించుట.

  • to celebrate marriage పెండ్లి చేయుట.
  • to celebrate a feast ఉత్సవము చేసుట to celebrate a ceremony ప్రయోజనము జరిగించుట.
  • to celebrate the anniversary of a death తద్దినము పెట్టుట.
  • he celebrated her beauty in song దాని అందమును గురించి పద్యములు చెప్పినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=celebrate&oldid=925915" నుండి వెలికితీశారు