catching
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, (as a disease) అంటె స్పర్శ చేత వచ్చే.
- catching disease అంటురోగము.
- the cholera is not catching like small pox వాంతి భ్రాంతి అనే రోగముమశూచకమువలె స్పర్శ చేత కలగదు.
- Catch penny బూటకమైన సొమ్ము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).