బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, చిక్కుకొనుట, తగులుకొనుట, అంటుట.

 • he caught the disease ఆ రోగము వాడికి అంటుకొన్నది.

నామవాచకం, s, తగులు, కొలికి or catch, మీట, కొక్కి, కొండి.

 • I made a catch at it దాన్ని పట్టుకో బోయినాను, అది పడి పోతూ వుండగా పట్టుకోపోయినారనిఅర్థము.
 • in chorus ముగ్గురు నలుగురు కలిసి లక్ష్మీకళ్యాణ, సువ్వి అని పాడినట్టు పాడడము.
 • that is a great catch అది దొరకడము దివ్యమె. (Johnson.) A catch word ముందర పత్రములో మొదట వ్రాసే మాటను వెనక పత్రము చివరను వ్రాసుట.

క్రియ, విశేషణం, పట్టుకొనుట, చిక్కించుకొనుట, తగిలించుకొనుట.

 • This verb is generally expressed by neuter verbs governed by a Dative, as fallows; he caught cold వాడికి పడిశము పట్టింది or fever వాడికి జ్వరము తగిలింది.
 • I caught an ague నాకు చలివచ్చినది.
 • to catch a disease రోగము తగులుట.
 • the house caught fire ఆ యిల్లు తగలపడ్డది.
 • you have caught his habits or you have followed his example వాడి గుణములు నీకుపట్టుబడ్డవి.
 • when I caught his eye అతని దృష్టి నా మీద పారినప్పుడు.
 • I caught him reading that paper వాడు ఆ కాకితము రహస్యముగా చదువుతూ వుండగా వాణ్ని పట్టుకొన్నాను.
 • I caught her scolding them అది వార్ని తిట్టుతూ వుండగా పట్టుకొన్నాను.
 • a drowing man catches at a straw ముణిగిపొయ్యే వాడికి పూరిపుడక అడ్డము వచ్చినా మేలే, యేమి లేనివాడికి యెంత మాత్రము చిక్కినా సంతోషిస్తాడు.
 • you must catch your opportunity సమయము చూచి చేయవలసినది.
 • when I caught his voice మాటల స్వనము వల్ల అతడేనని తెలుసుకొన్నప్పుడు.
 • The difference did not catch my attention ఆ వ్యత్యాసము నాకు అగుపడలేదు.
 • he could not breath వానికి వూపిరి తిరగనేలేదు.
 • the thorns caught my clothes నా బట్ట ముండ్లలో చిక్కుకొన్నది.
 • to catch breath వూపిరి తిప్పుకొనుట.
 • when I caught the tune ఫలాని రాగమని నేను తెలుసు కొన్నప్పుడు.
 • I caught at him అతణ్ని పట్టుకోపోయినాను.
 • I do not catch the meaning ఆథర్ము నాకు తగలలేదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=catch&oldid=925846" నుండి వెలికితీశారు