caste
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కులము. See Cast. క్రియ, విశేషణం, వేసుట.
- in metal పోయుట.
- to caste aside మూలదోయుట.
- to caste away పారవేసుట, విడనాడుట, విసిరికొట్టుట, యెత్తి పారవేసుట.
- to caste down పడవేయుట.
- to caste forth చిమ్మి వేయుట.
- in law దావా కొట్టి వేయుట.
- to caste off పారవేసుట, వదిలించుట, తోశివేయుట, తొలగదోయుట.
- to caste up పయికి యెగరవేయుట, వెరసివేయుట.
- to caste up earth as a worm does పురుగువలె భూమిలో వుండే మన్నును బయటికి తోసుట, చెక్కుట.
- he caste up (vomited) his food వమనము చేసినాడు, కక్కినాడు.
- I caste myself upon your goodness మీ పాదాల శరణు జొచ్చినాను.
- to caste an eye దృష్టి వుంచుట, చూచుట.
- tocaste an eye over కటాక్షించుట, వక గ్రంధమును గచ్ఛత్తుగా చూచుట.
- to caste a spell over మంత్రము చేతతడగట్టుట.
- To caste a nativity కోటివేసుట, జాతకమును వ్రాసుట.
- The doctor caste his water వైద్యుడు మూత్ర పరీక్ష చేసి రోగమును నిశ్చయించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).