బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, కోయుట.

  • stone or wood తొలుచుట, చెక్కుట, మలుచుట.
  • or meat కోసి పంచి పెట్టుట.
  • in metal పోగర పని చేసుట లో నాటు పని చేసుట.
  • he carved out a good business for himself తనమట్టుకు మంచిపనిని యేర్పరుచుకొన్నాడు.

క్రియ, విశేషణం, (add,) భాగించుట, విభాగము చేసుట. Blackstone1844.Vol.2. 107.

  • The inheritance is vested in one person though divers estases may be carved out of it దాంట్లో నుంచివేరవేరే భాగములు చీలినప్పటికిన్ని దాన్ని గురించిన బాధ్యతవొకనికే వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=carve&oldid=925790" నుండి వెలికితీశారు