బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, behaviour నడక, నడత, గమనము, భావన.

  • or vehicle బండి, రథము, వాహనము.
  • the body of a carriage బండి పరము, బండి యొక్క అయకట్టు.
  • or carrying బరువు, మోపు, మోత.
  • pay for carryign మోత కూలి.
  • he paid the carriage for the articlesl ఆ సామానుల మోతకూలి యిచ్చినాడు.
  • the troops were supplied with carriage ఆ దండుకు మోసుకొని పొయ్యే వాటినన్నిటిని జాగ్రత చేసినారు, అనగా యెడ్లుబండ్లు పాలకీలు మొదలైనవి జాగ్రత చేయబడ్డవి.
  • there was no water carriage వాడగాని పడవగాని లేదు.
  • Manners, behaviour, యిదిప్రాచీనమైన అర్థము, యేమంటె his carriage showed that he was displeased భావము చూస్తే వాడికి అసహ్యము వచ్చినట్టు అగుపడ్డది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=carriage&oldid=925767" నుండి వెలికితీశారు