caout-chove
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, రబ్బరు, దీన్ని వక చెట్టు పాలుతో చేస్తారు. నామవాచకం, s, read, Caout-chouc (Indian rubber) తుడుపు or సీసపు తుడుపు, అనగా నల్ల సీసముతో వ్రాసేదాన్ని తుడిచివేయడమునకై యీడిస్తే సాగుతూ దప్పమైన చర్మములవలె నల్లగా వుండేవొక బంక.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).