బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s., కిత్తాను, కితనార, దీనితో వాడ చాపలున్ను డేరలున్ను చేస్తారు.

  • the troops were under canvas వాడ చాప కట్టి పోతూ వుండెను, మరిన్ని యీకిత నార గుడ్డ మీద పటములు వ్రాస్తున్నారు గనుక.
  • the glowing canvas అంటే దివ్యమైన ప్రతిమ.
  • Or soliciting వక కార్యము కొరకు సమ్మతిని ప్రార్థించుట, అనగా his canvas occupied four days నాలుగు రోజులు మనుషుల దగ్గెర మనవి చేస్తూ వుండినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=canvas&oldid=925665" నుండి వెలికితీశారు