బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, దైవాంశము పొందిన.

  • To canonize అనే మాట చూచుకో.
  • A canonized saint సిద్ధ పురుషుడు.
  • అంశ పురుషుడు, సిద్ధ స్త్రీ, దేవతలు అయినట్టు ప్రసిద్ధమైన పురుషులున్ను స్త్రీలున్ను, యిది రోమన్ కేతోలిక్ మతములో కద్దు.
  • Protestant మతములో లేదు.
  • Hoosen and Hooseyn are canonized by the Musulmans తురకలు వీరిద్దరిని దేవాంశమును పొందినట్టు అనుకొంటారు.
  • Sankarachari is canonized by the Bramins బ్రాహ్మణులు శంకరాచార్యలను దేవత్వమును పొందినట్టు భావిస్తారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=canonized&oldid=925650" నుండి వెలికితీశారు