canister
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, డబ్బి, ముఖ్యముగా సీసముతో చేసిన వక తరహా పెట్టె యిందులో తేయాకు, చక్కెర, తుపాకి మందు మొదలైన వాటిని వుంచుతారు.
- Canister shot సన్న గుండ్లను పెట్టెలో వేశి కాల్చే వేటు, దీన్ని గ్రేప్ షాట్ అని అంటారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).