can
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
aux, v. గల.
- you can do so or you may do so నీవు చేయగలవు, నీవు చేస్తే చేయవచ్చును.
- how can he pay this ? వాడు దీన్ని యెట్లా చెల్లించగలడు.
- whom can I trust but thee? నిన్ను తప్ప నేను యెవరిని నమ్మగలను.
- can they come can వాండ్లు రాగలరా.
- I will do what I can నా చేతనయ్యే పని చేస్తున్నాను.
- as much as they can వారి చేత అయినంతమట్టుకు వారి శక్త్యానుసారము.
- can to assist him నీ చేత అయినమట్టుకు వానికి సహాయము చెయ్యి.
- I cannot do it దాన్ని చెయ్యలేను.
- as I could not do it దాన్ని చేయలేకపోతిని గనక.
- then he cannot be her brother అయితే వాడు దాని అన్నగా వుండనేరడు.
- cannot you swim ? యీదనేరవా, యీద లేవా, యీద చేతకాదా.
- cannot you pay the money రూకలను చెల్లించలేవా.
నామవాచకం, s, చెంబు, గిన్నె, చెయిపిడిగల పాత్ర.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).