camp
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, దండుదిగిన స్థలము, శిబిరము.
- they went out to battle and returned to camp యుద్ధమునకు పోయి మళ్లీ శిబిరమునకు వచ్చి చేరిరి.
- we left our camp at sun set అస్తమాన వేళ దండు దిగివుండే స్థలములో నుంచి బయలు దేరినాము.
- the soldiers pitched their camp near the tank గుంట దగ్గెర దండు దిగినది, మొకాము చేసినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).