బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, కూత, అరవడము. క్రియ, నామవాచకం, కోళ్లు బాతులు అల్లరిగా అరుచుట, తెల్ల వారిఝామున కూసే కూత కాదు.

  • there were a dozen women cackling there అక్కడ పది మంది స్త్రీలు గొలగొల మాట్లాడుతూ వుండిరి.
  • he will not stop his cackling వాడు అరవడము మానడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cackle&oldid=925523" నుండి వెలికితీశారు