బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

  • (file)
  • క్రియ, విశేషణం, గొడ్డువలె చంపుట, పశుప్రాయముగా చంపుట,వధచేసుట.
  • నామవాచకం, s, (the hargila or adjutant) బెగ్గురుకౌంగఅనేపక్షి.
  • నామవాచకం, s, కటికవాడు, కసాయివాడు.
  • he is a prefect butcher i.
  • ehe is cruel పరమ ఛండాలుడు.
  • Butchers meat కసాయివాడు అమ్మేమాంసము.
  • (యిందువల్ల పక్షులుగాని చేపలుగాని కాదనిభావమౌతున్నది. )

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=butcher&oldid=925464" నుండి వెలికితీశారు