bureau
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, బీరువ.
- or closit రాజు యొక్క అంతరంగసభ.
- cabinetcouncil రాజు యొక్క అంతరంగాలోచన.
- he was admitted into thebureau వాడు రాజుకు అంతరంగ రాయస గాడైనాడు.
- the king was his friendbut he was crushed by the bureaucracy రాజు అతనికి అనుకూలుడైనప్పటికిని అంతరంగ రాయసగాడి ముందర వాడి పని సాగలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).