బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పశుప్రాయుణ్నిగా చేసుట, భ్రష్ఠుచేసుట, అసభ్యపరచుట.

  • Drunkenness brutalizes men తాగడము చేత మనుష్యులు పశుప్రాయులౌతారు.
  • Brutalized, adj.
  • పశుప్రాయమైన, భ్రష్టైన, అసభ్యమైన.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brutalize&oldid=925332" నుండి వెలికితీశారు