brutal
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, savage, coarse పశుప్రాయమైన, క్రూరమైన, నిఘ్గరమైన, కఠినమైన.
- brutal language పోకిరికూతలు, బండకూతలు.
- Brutality, n.
- s.
- పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్మకత్వము, నిష్టురమైన, కఠినమైన.
- brutal language పోకిరికూతలు, బండకూతలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).