బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)
 • క్రియ, నామవాచకం, తాకుట, తట్టుట, కంబితీసుట, పారిపోవుట.
 • he brushed along the road ఆ భాటను పారిపోయినాడు.
 • he brushed off కంబి తీసినాడు.
 • he brushed past me నా పక్కన దూరి పోయినాడు.
 • the ship brushed upon a sand band ఆ వాడ యిసుదిబ్బ మీదతాకినది, కొట్టుకొన్నది.
 • క్రియ, విశేషణం, తుడుచుట, బురుసుతో తుడుచుట.
 • he brushed his hair బురుసుతో తల దువ్వు కొన్నాడు.
 • the act brushes her coat with her paws పిల్లి తన కాళ్లతో వొంటిని తుడుచుకొంటుంది.
 • the bat brushed my face with his wings ఆ గబ్బిలము రెక్కలతోనా ముఖము మీద కొట్టినది.
 • the bat brushed my face with his wings ఆ గబ్బిలము రెక్కలతో నా ముఖముమీద కొట్టినది.
 • She brushed the dust off her grown తన బట్ట దుమ్మును దులిపినది.
 • he brushed up the account ఆ లెక్కలను సవరించినాడు.
 • he brushed up the house against the marriage ఆ యింటిని పెండ్లికి శృంగారించినాడు.
 • నామవాచకం, s, బురుసు.
 • made of bristles వరాహ కూర్చము.
 • a tooth brushపండ్లు తోముకునే బురుసు.
 • a painters brush తూలిక, ఈషిక, కుంచ.
 • or foxs brush నక్కతోక.
 • we had a brush with the enemy శత్రువుల కున్ను మాకున్ను కొంచెము యుద్ధమైనది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brush&oldid=925327" నుండి వెలికితీశారు