bruise
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, నలగగొట్టుట, చిదగగొట్టుట.
- I bruised my handనాచెయ్యి నలిగింది.
- In falling down I bruised my arm పడిభుజము తోలు దోక్కొనిపోయినది.
- he bruised the tin pot by letting it fall ఆ చెంబు పడి చొట్టపోయినది.
- or pound దంచుట,తొక్కుట.
- he bruised the garin వడ్లను దంచినాడు.
నామవాచకం, s, నొక్కు, సొట్ట, దోగుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).