బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, వెడల్పైన, విశాలమైన.

  • clear స్పష్టమైన.
  • broad moonshine పండువెన్నెల.
  • It was now broad day యింతలో పట్టపగలైనది.
  • there is a broad distinction betweenthese two యీ రెంటికిన్ని మహత్తైన భేదమున్నది.
  • he gave me a broad hint to goనన్ను పొమ్మని స్పష్టము గా సూచన చేసినాడు.
  • broad pronunciation యాచమాట.
  • hehas a broadpronunciation యాచగా మాట్లాడుతాడు, వికారము గా మాట్లాడుతాడు.
  • he wasbroad awake వాడుబాగా మేలుకొని వుండినాడు.
  • broad obscenity బండుబూతు.
  • It is asbroad as it is long యెటైనాసరే, రెండూసరే.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=broad&oldid=925275" నుండి వెలికితీశారు