బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, మెరుగుబెట్టుట, నిగనిలాడేటట్లుచేసుట.

  • Rubbing brightens the colour రాయడముచేత ఆ వర్ణానికి మెరుగుపుట్టుతుంది.
  • Joy brightens the heart సంతోషము మనస్సుకు వుల్లాసము కలుగచేస్తుంది.

క్రియ, నామవాచకం, నిగనిగలాడుట, తళతళమని మెరుసుట, నిర్మలముగావుండుట, స్వచ్ఛముగా వుండుట.

  • When the east brightens with day తూర్పు తెల్లవారేటప్పుడు.
  • the east was now brightening యింతలో తూర్పుతెల్లవారినది.
  • I saw her eyes brighten with joy దానికండ్లు ఆనందముచేతవుజ్వలిస్తుందని నాకు తెలిసింది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brighten&oldid=925243" నుండి వెలికితీశారు