బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సంగ్రహత, సంక్షేపత్వము.

  • from the brevity of his style the bookis difficult వాడు సంగ్రహముగా చెప్పడమువల్ల ఆ గ్రంధము కఠినముగా వున్నది.
  • brevity is the sould of wit సంగ్రహత, చమత్కారమునకు జీవముగావున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brevity&oldid=925209" నుండి వెలికితీశారు