బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, to sit on eggs గుడ్లు పొదుగుట.

  • to breed over తలపోసుకొనుట, చింతించు, ఆలోచించుట.

క్రియ, నామవాచకం, పుట్టుట, జన్మించుట, కనుట, పిల్లను వేసుట.

  • She breeds every year అది ప్రతి సంవత్సరమున్ను కంటున్నది.
  • Goats breed twice a year మేకలు సంవత్సరానికి రెండుమాట్లు యీనుతవి.
  • the birds bred in this placeఆ పక్షులు యిక్కడ పిల్లలు పెట్టినవి.

నామవాచకం, s, జాతి, కులము.

  • a horse of good breed మంచిజాతి గుర్రము.
  • a horse of English breed యింగ్లీషు గుర్రమునకు పుట్టిన గుర్రము.
  • he is of a good breed మంచివంశములో పుట్టినవాడు.
  • a mongrel breed సంకరజాతి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=breed&oldid=925201" నుండి వెలికితీశారు