bred
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>the past and part of Breed, కలిగిన, జన్మించిన, పుట్టిన.
- Insects that are bred in water నీళ్ళలో పుట్టిన పురుగులు.
- he was bred up as a doctor అతనికి వైద్యము నేర్పినారు.
- Ill bred అమర్యాదస్థుడైన,మోటు, మూర్ఖ.
- An ill bred man అమర్యాదస్థుడు.
- well bred మర్యాదస్థుడైన, సరసుడైన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).