breath
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఊపిరి, శ్వాసము.
- he suffers from shortness of breath వుబ్బసముతో శ్రమపడుతాడు.
- he drew a deep breath పెద్ద వూపిరివిడిచినాడు,నిట్టూర్పు విడిచినాడు.
- he is out of breath with running పరుగెత్తినందున యెగరోజుతాడు.
- to take breath గుక్క తిప్పుకొనుట.
- give me breath and I will tell you సావధానముగా అడిగితే చెప్పుతాను.
- this is a mere waste of breath యిది వొట్టి వాగ్వ్రయము.
- he spoke under his breath పరులకు వినకుండా తిన్నగా మాట్లాడినాడు.
- I drew my first breath there నేను అక్కడ పుట్టినాను.
- When he was at his last breath వాడు కొన ప్రాణముతో వుండగా.
- he drew his last breath there అక్కడ చచ్చినాడు.
- there was not a breath of wind రవంతైనా ఘాలి లేక వుండెను.
- you say he is there and in the same breath you say that he is dead వాడు వున్నాడంటావు, ఆ మాటతోనే చచ్చినాడంటావు.
- It was done in a breath ఒక క్షణములో తీరింది.
- three was not a breath of suspicion రవంతైన సందేహము లేదు.
- Before the least breath of this scandalgot wind యీ అపవాదము రవంతైనా బయిటపడక మునుపు.
- he wrote a poem and three letters all in a breath ఒక కావ్యము మూడు జాబులు అంతా వొక దెబ్బన వ్రాసినాడు.
- To Breathe, v.
- n.
- and v.
- a.
- వూపిరి విడుచుట.
- can you breath in this room యీ యింట్లో నీకు వూపిరి తిరుగుతుందా.
- he breathes hard యెగరోజుతాడు.
- As long as you breath నీవు ప్రాణముతో వుండే వరకు.
- the best man thatbreathes లోకములో సర్వోత్తముడు.
- he breathed his last there అక్కడచచ్చినాడు.
- he breathed vengeance against them వాండ్లకు శాస్తినేయకవిడుస్తావాయని ఆగ్రహపడుతూ వుండినాడు.
- you must not breath a word of thisయిందులో ఒకమాటైనా బయిటవిడువబోతావు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).