bread
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, రొట్టె.
- he was locked up for a week on bread and water వాడికి బుద్ధివచ్చేటట్టు వారం దినాలు ఒక గదిలో వేసి మూసిపెట్టి కూడు నీళ్ళు పెట్టినారు.
- he gave them sixpence for bread and cheese వాండ్లకు గంజిమెతుకులకు అయ్యేటట్టు పావలా యిచ్చినాడు.
- or food ఆహారము, గ్రాసము.
- Support or maintenance జీవనము, బ్రతుకు.
- he took away my bread నా బ్రతుకు చెరిచినాడు, నా కూటిలో రాయి వేసినాడు.
- daily bread నానాటి బత్తెము.
- Give us this day our daily bread నానాటి బత్తెమును నేటికి యివ్వవలెను.
- dry bread వట్టి కూడు, శుష్కన్నము.
- consecrated bread ప్రసాదము.
- Loaves or loaves of bread రొట్టెలు.
- Bread అనే శబ్దమునకు బహువచనము లేదుగనుక Breads అని యెంతమాత్రము అనకూడదు, అయితే Loaves of bread రొట్టెలు.
- one loaf of bread ఒక రొట్టె.
- Ten loaves of bread పదిరొట్టెలు, యీ ప్రకారము చెప్పవచ్చునే గాని a bread, one bread అని చెప్పకూడదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).