బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, ధైర్యముగల, శౌర్యముగల, వీర్యముగల.

  • noble దివ్యమైన, దొడ్డ.
  • what a brave house! యేమి దివ్యమైన యిల్లు O brave! శాబాసు.

క్రియ, విశేషణం, అలక్ష్యముచేసుట, తిరస్కరించుట.

  • he praved the kings displeasure రాజు యొక్క కోపమును అలక్ష్యము చేసినాడు.
  • he braved the consequences వచ్చినది రానీ యని వుండినాడు.
  • the marble has braved the weather for a thousand years వెయ్యేండ్లైనప్పటికిన్ని ఆ రాతికి చలనము లేదు, హానిలేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brave&oldid=925164" నుండి వెలికితీశారు