బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, దొల్లించుట.

  • I saw him bowling along వాడు గుడుగుడుమనిదొల్లగా చూస్తిని, అనగా వాడు గుడుగుడుమని రాగా చూస్తిని.

గిన్నె,భోగిణి, of a lamp ప్రమిదె.

  • an earthen bowl సానిక.
  • thebowl of a tobacco pipe చిలము, అనగా పొగతాగే సుంగాణి కొనను నిప్పువేసే చిలము.
  • in poetry కలశము.
  • or ball గుండు.
  • to play at bowlsగుండ్లాడుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bowl&oldid=925100" నుండి వెలికితీశారు