bound
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
past and part of Bind, కట్టిన, a book bound in leather తోలుతో జిల్దు కట్టిన పుస్తుకము.
- a ship bound for Bengal బంగాళాకు పొయ్యే వాడ.
- whither are you bound నీవు యెక్కడికి పొయ్యేవాడవు.
- a bound hedge కత్తిరించి కట్టిన చెట్ల వెలుగు.
- I will be bound to say he is gone వాడు నిజముగా పోయివుండును.
- And your petitioner as in duty bound shall every pray యిదే పది వేల దండములు.
క్రియ, నామవాచకం, or to leap దుముకుట, గంతు వేసుట.
- he bounded over the hedge ఆ వెలుగును యెగిసి దాటినాడు.
- the deer were bounding ఆ జింకలు గంతులువేస్తూ వుండినవి.
క్రియ, విశేషణం, హద్దు యేర్పరచుట, యెల్లయేర్పరచుట, పొలిమేర యేర్పరచుట.
- the river bounds my land నా నేలకు ఆ యేరు హద్దుగా వున్నది.
- I bound all my expectations to this నేను యెదురు చూచినదంతా యింతే.
- the hills that bound the plain ఆ బయలుకు హద్దుగావుండే కొండలు.
నామవాచకం, s, or Boundary, హద్దు, సరహద్దు, మేర.
- or leap గంతు, కుప్పిగంతు, దుముకు.
- he crossed the river with a bound ఆ యేటిని వక దాటులో దాటినాడు.
- Moderation మితము.
- Beyond all bounds అమితమగా.
- out of bounds హద్దుతప్పి.
- he went out of bounds హద్దు దాటి పోయినాడు.
- he went beyond all bounds and beat her వాడు హద్దు మించి దాన్ని కొట్టినాడు.
- speaking within bounds be is fifty years old యెంత కొంచెముగా చెప్పినా వాడికి యాభే యేండ్లు వుండును, వాడికి కనీసము యాభై యేండ్లు వుండును.
- you do not keep passion within bounds నీవు కోపాన్ని మితములో పెట్టవు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).