బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, అడుగు, కింది,ఆధారము.

 • Read to the bottom of the page ఆ పక్క కడవెళ్ళా చదువు.
 • he is at the bottom of the business ఆ పనికివాడే మూలము, కారణము.
 • from top to bottom నిలువల్లా, యావత్తు.
 • or posterious పిరుదులు.
 • or bravery ధైర్యము, సత్తువ.
 • or ship వాడ.
 • a valley లోయ.
 • of thread కండె.
 • of a lane సందుకొన.
 • or sediment గసి, మష్టు.
 • he got at the bottom of the business ఆ వ్యవహారాన్ని సమర్మకముగా కనుకొన్నాడు.
 • at the bottom of his heart వాడి ఆంతర్యములో.
 • he appears an honest man but is a thief at bottom వాడు పైకి పెద్దమనిషిగా వున్నాడు లోపల దొంగ.

నామవాచకం, s, line 5 for postertos-read posteriors.

 • In line 8 read business.
 • The ship went to the bottom వాడ ముణిగి పోయినది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bottom&oldid=925066" నుండి వెలికితీశారు