బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, మనసులో పెట్టుకొనుట, దాచుట.

  • he bosomed up his wrongs తానుపడ్డ అన్యాయములను తన మనసులోనే పెట్టుకొన్నాడు.

నామవాచకం, s, రొమ్ము, మనస్సు, ఆంతర్యము.

  • they do not cover their bosomవాండ్లు రొమ్ముమీద బట్టలు వేయరు.
  • bosom friend ప్రాణ స్నేహితుడు.
  • or centre part నడిమి భాగము, గర్భము.
  • My bosoms Lord నా ప్రాణనాధుడు.
  • thebosom of the wood నట్టడివి.
  • he was received into the bosom of our family వాణ్ని మాసము సారములో చేర్చుకొన్నాము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bosom&oldid=925049" నుండి వెలికితీశారు