borrow
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, (money) అప్పు తీసుకొనుట, ఋణముచేసుట, అరువుగా తీసుకొనుట.
- he borrowed some money on a verbal promise కొంత రూకలను చెయిబదులుగా తీసుకొన్నాడు.
- he has borrowed this from Johnson దీన్ని జాన్సన్ గ్రంధములో నుంచి తెచ్చుకొన్నాడు.
క్రియ, విశేషణం, read ఎరువుగా తీసుకొనుట.
- Bosom, n. s.
- (add,) he was walking with Lazarus in his borrowలాజారస్సును చంకన బెట్టుకొని నడుస్తూ వుండెను.Luke XVI.23.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).