బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, లెక్క పుస్తకములో దాఖలు చేసుకొనుట.

నామవాచకం, s, పుస్తకము, గ్రంధము.

 • he repeated it without book కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు.
 • a blank book అలేఖము.
 • a great book or record, దండకవిల, a day book చిఠ్ఠా.
 • or work ప్రబంధము.
 • or poemకావ్యము.
 • or treatment శాస్త్రము.
 • or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము.
 • or account లెక్క.
 • he ran into my books నాకు అప్పుపడ్డాడు.
 • they got into his good books వాడి దయ సంపాదించికొన్నాడు.
 • they got into his bad book వారి యందు వాడి దయ తప్పినది.
 • book language కాని భాష, తిట్లు, బూతలు.
 • you have borrowed leaf out of his book వాడి గుణాలు నీకు పట్టుబడ్డవి.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=book&oldid=925007" నుండి వెలికితీశారు