bodily
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియా విశేషణం, బొత్తిగా, యావత్తు.
- he carried it off bodily దాన్ని అంతా వక దెబ్బగా అంటుకొని పోయినాడు.
- విశేషణం, శరీరముగల, స్థూలరూపముగల.
- God appeared in bodily shape దేవుడు స్థూల రూపై అగుపడెను.
- mental plain and bodily pain మనోవ్యధ, శరీరబాధ.
- bodily strength శరీరబలము.
- bodily exertion కాయకష్టము.
- bodily fear మహత్తైన భయము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).