boast
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియ, విశేషణం, కలిగివుండుట.
- he boasts a noble son వాడికి వకదొడ్డకుమారుడు వున్నాడు.
- this town boast many rich merchant యీ పట్టణములో అనేక గొప్పవర్తకులు వుంటారు.
- she boasts a royal sire దానితండ్రిరాజు.
- Sanskrit literature boasts a great antiquity సంస్కృతము అనాది.
- నామవాచకం, s, జంభము, బడాయి, జల్లి.
- క్రియ, నామవాచకం, జంభాలునరుకుట, జంభాలు కొట్టుట, బడాయికొట్టుట.
- నామవాచకం, s, for rich merchant-read rich merchants.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).