boarder
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- క్రియ, నామవాచకం, అంచునవుండుట, పొలిమేరగా వుండుట.
- Cuddapa borders upon the Mysore country కడప దేశము మైసూరు దేశమును ఆనుకొని వున్నది.
- his fields borders upon mine వాడినేల నా నేలతో చేరికగా వున్నది.
- this borders upon murder యిది ఖూనిపనితో చేరినది.
- క్రియ, విశేషణం, అంచున పెట్టుట.
- he bordered the pond with stone ఆ గుంటకు రాళ్ళు కట్టినాడు.
- the cloth was boardered with yellow ఆ గుడ్డకు పసుపు అంచు వేసివుండినది.
- the dish was bordered with gold ఆ తట్ట యొక్క అంచుకు బంగారు వేసివుండినది.
- నామవాచకం, s, పూటకూళ్ళుతినేవాడు.
- in battle, శత్రువాడమీద దూరేవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).