బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • నామవాచకం, s, యెరపు, సిగ్గు.
  • at the first blush this appears unjust పైకిచూస్తే అన్యాయము వలె తోస్తున్నది.
  • క్రియ, నామవాచకం, యెర్రబారుట, సిగ్గుపడుట.
  • she blushed with shame సిగ్గుచేత దాని ముఖము యెర్రబారింది.
  • she blushed at this యిందుకు సిగ్గుపడ్డది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blush&oldid=924904" నుండి వెలికితీశారు