blur
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- నామవాచకం, s, కర, మరక, కళంకము, మాశినది.
- క్రియ, విశేషణం, మాపుట, కరచేసుట, మరకచేసుట.
- you have blurred the paper నీవు ఆ కాకితాన్ని మురికిచేసినావు, మాపినావు.
- లోలము
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).