బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, శ్రీ, శ్రీమత్, శుభమేన, దీవించబడ్డ, పుణ్యమేన, దివ్యమైన, పావనమైన.

  • that blessed book ఆ పావనమైన గ్రంధము.
  • a blessed man or saint మహాపురుషుడు, సిద్ధుడు.
  • a blessed day పుణ్యదివసము.
  • blessed is the man that feareth God దేవుడికి భయపడేవాడు పుణ్యపురుషుడు.
  • blessed are the merciful దయారసము గలవాండ్లు ధన్యులు.
  • SNT.
  • The other versions say భాగ్యవంతులు.
  • he was blessed with a child స్వామి కటాక్షముచేత వాడికి ఒక బిడ్డ కలిగినది.
  • his endeavours were blessed with success వాడి ప్రయత్నములు సఫలమైనవి.
  • the blessed ముక్తులు.
  • the realms of the blessed i.
  • e.
  • heaven పుణ్యలోకము, దేవలోకము.
  • blessed bread ప్రసాదము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blessed&oldid=924827" నుండి వెలికితీశారు