blaze
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియ, నామవాచకం, మండుట, జ్వలించుట.
- or shine ప్రకాశించుట.
- the blazing noon మిట్ట మధ్యాహ్నము.
- క్రియ, విశేషణం, ప్రచురభము చేసుట, ప్రకటన చేసుట, ప్రసిద్ధ పరచుట.
- they blazed his charity aborad అతని ధర్మమును పొగిడిరి.
- నామవాచకం, s, జ్వాల, మంట.
- the house was in a blaze ఆ యిల్లు మండుతూ వుండెను.
- I saw a great blaze ఒక మంటను చూస్తిని.
- or splendour కాంతి, తేజస్సు.
- these words put him in a blaze యీమాటలకు మండిపడ్డాడు.
- She was then in the blaze of beauty అప్పట్లో అది అందముతో వెలుగుతూ వుండెను.
- the blaze of his fame వాడి కీర్తి యొక్క ప్రకాశము.
- the whole town was in a blaze with the news ఆ సమాచారము పట్టణమంతా యేక గుబగుబలుగా వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).