bladder
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, మూత్రపుతిత్తి, ఉచ్చబుడ్డ, దీన్ని గాలితో నిండించి మూతిని బిగించికట్టి నీళ్ళలో వేసుకొని యీదుతారు.
- the gall bladder పైత్యపుతిత్తి Sand in the bladder సికతామేహము, మూత్రకృఛ్ఛ్ర రోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).