bitter
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, చేదైన.
- the bitter melon వెర్రి పుచ్చకాయ.
- or cruel క్రూరమైన.
- a bitter foe క్రూరశత్రువు.
- or intense అతి, చెడ్డ.
- he is in bitter grief వాడు అతివ్యాకులముగా వున్నాడు.
- this was a bitter disappointment యిది మహత్తైన భంగము.
- bitter cold చెడ్డచలి, పాడుచలి.
- bitters చేదైన కషాయము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).