big
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, పెద్దదైన, గొప్పైన, లావైన.
- a big dog పెద్ద కుక్క.
- you are bigger than me నా కంటే నీవు పెద్దవాడవు.
- after the child grew big ఆ బిడ్డ పెద్ద పెరిగిన తరువాత.
- as big as a cocoanut టెంకాయంత.
- he used big languge అహంకరించి మాట్లాడినాడు, గర్వముగా మాట్లాడినాడు.
- She has a big belly:or she is big with child అది కడుపుతో వున్నది.
- big with hope I visited him నిండా ఆశతో అతని దర్శనము చేసుకొంటిని.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).