బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, సహించుట, వోర్చుట, పడుట, యెదురుచూచుట.

  • Ibide my timeనేను సమయాన్ని నిరీక్షిస్తున్నాను.
  • you must bide Gods time దేవుడునిర్ణయించినకాలము వచ్చేవరకు తాళుకోవలెను.

క్రియ, నామవాచకం, వుండుట.

  • bide here a while యిక్కడ కొంచెము సేపు వుండండి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bide&oldid=924680" నుండి వెలికితీశారు