బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to command ఆజ్ఞాపించుట.

  • he bade them go వాండ్లనుపొమ్మన్నాడు.
  • he bade me be of good ఆయన నన్ను ధైర్యముగావుండుమనెను.
  • to invite పిలుచుట.
  • he bade us to dinner మమ్మునభోజనానికి పిలిచినాడు.
  • to offer యిస్తాననుట.
  • he bid ten rupees forthis at auction యేలములో దీన్ని పదిరూపాయలకు అడిగినాడు.
  • hebade us farewell మాకు దండము బెట్టిపోయి వస్తానన్నాడు.
  • he bade adieuto the world లోకానికి ఒకదండము పెట్టినాడు, అనగా సన్యసించినాడు,చచ్చినాడు.
  • he bade, them defiance వాండ్లను తిరస్కరించినాడు.
  • Shebids fair to be a beauty యిది పెద్దపెరిగితే, అందకత్తెగా వుండును.
  • he bids fair to be a good scholar వీడు ముందరికి మహాపండితుడుగావుండబోతాడు.

the past of Bid, See to Bid, Do as you are bid ఆజ్ఞ ప్రకారముచెయ్యి.

  • cannot you do as you are bid? చెప్పిన ప్రకారము చెయ్యి.

నామవాచకం, s, ఏలములో అడగడము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bid&oldid=924675" నుండి వెలికితీశారు