biasphemy
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, దైవదూషణ, దైవనింద.
- (F.
- and R.
- say దూషణము.
- SNT.
- and BNT.
- say ఈశ్వరనింద.
- ) Observe, that the common Hindu expressionsof adulation "you are my father and my mother; you are my God, are blasphemy in the judgment of the English: this is biasphemy నీవు నాతండ్రి, తల్లి, నా దేవుడు అని పరులను అనడము తన తండ్రి, తల్లి, దేవుణ్నిఅవమానము చేయడముగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).