బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విభక్తి ప్రత్యయం, and adv.

  • అవతల, మించి, అతిశయించి.
  • beyond the riverయేటికి అవతలు.
  • beyond this యిదిగాక.
  • they went beyond వాండ్లు మించి పోయినారు.
  • this disease is beyond cure యీ రోగము కుదురేది అసాధ్యము.
  • he is now beyond hopeఅతను బ్రతుకుతాడని ఆశ లేదు.
  • lost beyond all reddress బొత్తిగా చెడిపోయిన.
  • beyondall bounds అమితముగా.
  • beyond doubt నిస్సందేహముగా.
  • beyond what is herein statedయిందులో చెప్పినదిగాక.
  • they went beyond (or over-reached) him వాణ్ని మోసబుచ్చిరి.
  • to go beyond or surpass మించుట.
  • or defraud మోసము చేసుట.
  • the sum thatremained beyond the debt అప్పుపోగా నిలిచినరూకలు.
  • he went beyond his depthనీళ్ళలో నిలువులోతును మించిపోయినాడు.
  • It is beyond my power అది నాశక్తికిమించి వున్నది.
  • beyond all dispute నిర్వివాదముగా.
  • beyond measure అపారముగా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beyond&oldid=924657" నుండి వెలికితీశారు