బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, ఉత్తమముగా.

 • he wrote it best అందరి కంటే వీడు బాగా వ్రాసినాడు.
 • he came off best జయించినాడు.
 • I like this best యిది నాకిష్టము.
 • For some reason best known, to himself,he carried my horse away నాగుర్రాన్ని తీసుకొని పోయినాడు,ఆ హేతువ వాడికే తెలియవలెను.
 • he came off second best వోడిపోయినాడు.

విశేషణం, సర్వోత్తమమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన.

 • Of all these horses this is the best ఆ గుర్రములలో యిది సర్వోత్తమమైనది.
 • she is the best of women అది స్త్రీతిలకము, నారీరత్నము.
 • I did my best to please him వాడికి సంతోషమురావడానకై నాచేతనైన మట్టుకు చేసినాను.
 • to the best of my knowledge నేనెరిగినమట్టుకు.
 • I did it to the best of may power దాన్ని నా శక్తివంచన లేకుండాచేసినాను.
 • to the best of my belief నాకు తోచినంతల్లో.
 • I made the bestof my way there అక్కడికి నాచేతనైన త్వరగా పోయినాను.
 • you must make the best you can of this వుండేదాన్ని పెట్టుకొని నీచేతనైన మట్టుకు సాగవేసుకో వలసినది.
 • he made the best of a bad bargain వున్నదాన్ని పెట్టుకొని యధోచితము గడుపుకొన్నాడు.
 • you have the best of it జయించినావు, గెలిస్తివి.

నామవాచకం, s, your beauty at best can last only a few years నీఅందము నిండా వుంటే or మించా వుంటే కొన్ని సంవత్సరముల దాకా వుండబొయ్యీని.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=best&oldid=924612" నుండి వెలికితీశారు