bespeak
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, మాట్లాడి పెట్టుకొనుట.
- this is the table which you bespokeyesterday నిన్న నీవు మాట్లాడి పెట్టుకొన్న మేజా యిదేను.
- to betoken సూచించుట, తెలుపుట.
- this hat bespeaks rain యీ యెండను చూస్తే వానవచ్చేటట్టు వున్నది.
- his coming bespeaks good to you అతడు రావడము నీకుశుభసూచకముగా వున్నది.
- this bespeaks him your friend యిందువల్ల వాడునీకు హితుడైనట్టు తెలుస్తుంది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).