beside

(besides నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • క్రియా విశేషణం, గాక, యింతేగాక, వినా.
  • three besides this యిదిగాక మూడు.
  • three besides him అతనుగా ముగ్గురు.
  • besides this యిదివినా.
  • prop, పక్కన, చేర్పున.
  • She lay down beside him అది వాడిపక్కన పడుకొన్నది.
  • I was then beside the house అప్పుడు నేను ఆయింటి పక్కన వుంటిని.
  • beside himself స్వాధీనము తప్పిన, he must have beenbeside himself to do this అట్లా చేసినందుకు వాడికి తెలివి తప్పివుండవలసినది. Are you beside yourself? నీకేమి తిక్కపట్టినదా?

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beside&oldid=924598" నుండి వెలికితీశారు